వార్తలకు తిరిగి వెళ్లండి

తాడేపల్లికి చెందిన సీ. హరికృష్ణ రెడ్డి పీఆర్ఎస్‌వైఎఫ్ తొలి రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విద్యార్థులు, నిరుద్యోగులు, యువతకు ఇచ్చిన ఎన్నికల హామీల అమలుకు కృషి చేస్తామని తెలిపారు.
ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీతో పాటు విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజులు, హాస్టల్ వసతుల కోసం పోరాటం కొనసాగిస్తామని హరికృష్ణ రెడ్డి పేర్కొన్నారు.
Comments
Loading comments...

