వార్తలకు తిరిగి వెళ్లండి

పి.గన్నవరం నియోజకవర్గం మాచవరంలో 22ఏ నిషేధిత జాబితా నుంచి భూములకు విముక్తి లభించింది.
గ్రౌండ్ రెంట్ స్థలాలపై హక్కులు పొందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పత్రాలను అందజేశారు. దీంతో ఏళ్లుగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు భూములపై హక్కులు దక్కాయి.
Comments
Loading comments...

