వార్తలకు తిరిగి వెళ్లండి

పుట్టపర్తి మండలం జాగరాజుపల్లి గ్రామంలో మంగళవారం 'పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన' పథకం కింద ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల ఇళ్లపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెళ్ల నాణ్యతను కలెక్టర్ శ్యాం ప్రసాద్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉచిత విద్యుత్ అందించే లక్ష్యంతో 11,987 గృహాలు, పూర్తయిన ఇన్స్టాలేషన్లు,8,687 గృహాలు, మిగిలిన 2,300 గృహాల పనులను సెప్టెంబర్ 2026 ఆఖరు నాటికి పూర్తి చేయాలన్నారు.
Comments
Loading comments...

