వార్తలకు తిరిగి వెళ్లండి

పిడుగురాళ్ల మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్‌ఎంసీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగినట్లు ఎంఈవో ఎండీ కాసిం తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఛైర్మన్, వైస్‌ఛైర్మన్‌లను ఎటువంటి పోటీ లేకుండా ఎన్నుకున్నట్లు చెప్పారు.
బ్రాహ్మణపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా ఎంపికైన ఛైర్మన్, వైస్‌ఛైర్మన్‌లను ఎంఈవో శాలువాతో సన్మానించారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని తెలిపారు.
Comments
Loading comments...

