వార్తలకు తిరిగి వెళ్లండి

పిడుగురాళ్ల మండల పరిధిలో మున్సిపాలిటీ, మండల పరిషత్, జడ్పీటీసీ స్థానాలు మహిళలకు రిజర్వ్ అయ్యాయి. పిడుగురాళ్ల మున్సిపాలిటీ బీసీ మహిళకు, మండల పరిషత్ బీసీ మహిళకు కేటాయించారు.
జడ్పీటీసీ స్థానాన్ని ఆన్ రిజర్వుడు మహిళకు రిజర్వ్ చేశారు. దీంతో పిడుగురాళ్లలో మహిళా ప్రజాప్రతినిధుల పరిపాలనకు రంగం సిద్ధమైంది.
Comments
Loading comments...

