Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిడుగురాళ్ల సమస్యలపై నేతల హామీలేంటో?

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 11:38 AM పల్నాడు General
పిడుగురాళ్ల సమస్యలపై నేతల హామీలేంటో? - Udayam
స్థానిక ఎన్నికల నేపథ్యంలో పిడుగురాళ్ల సమస్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఒకప్పుడు వెలుగొందిన సున్నం పరిశ్రమ ప్రస్తుతం ఒడిదుడుకుల్లో ఉంది. అధికంగా ఉన్న కార్మికుల కోసం ESI ఆసుపత్రి ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. చిన్నపాటి వంతెనలతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మౌలిక వసతులు కల్పించాలంటున్నారు.

Comments

G
Loading comments...