Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిడుగురాళ్ల పట్టణ ఎస్ఐ శివ నాగరాజుకు అవార్డు

Follow Udayam on Google
T. SRINU BABU Aug 15, 2026 4:03 PM పల్నాడుGeneral
పిడుగురాళ్ల పట్టణ ఎస్ఐ శివ నాగరాజుకు అవార్డు - Udayam
నరసరావుపేటలో జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పిడుగురాళ్ల పట్టణ ఎస్ఐ శివ నాగరాజు.. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, కలెక్టర్ కృతిక శుక్లా చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా సీఐ వెంకట్రావు, సిబ్బంది ఆయనను ఘనంగా అభినందించారు.

Comments

G
Loading comments...