Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిడుగుపాటుకు పేలిన రెండు మొబైల్ ఫోన్లు.. తప్పిన ప్రమాదం

Follow Udayam on Google
Saychi kumar Sep 20, 2026 4:20 PM కామరెడ్డిGeneral
పిడుగుపాటుకు పేలిన రెండు మొబైల్ ఫోన్లు.. తప్పిన ప్రమాదం - Udayam
పిడుగుపాటుకు రెండు మొబైల్​ ఫోన్లు పేలిపోగా.. ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన గాంధారి మండలంలో చోటు చేసుకుంది. గాంధారి మండలంలోని బొబ్బజివాడి గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు మేకల సూర్యకాంత్, శంకర్​లు గొడుగు పట్టుకొని పొలాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా పిడుగుపడగా వారిద్దరి జేబుల్లోని సెల్​ఫోన్లు ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో వారిరువురికి తీవ్ర గాయాలయ్యాయి.

Comments

G
Loading comments...