వార్తలకు తిరిగి వెళ్లండి

రఘునాథపాలెం మండలం పాండవులరాయి వద్ద సోమవారం పిడుగుపాటుకు పాడి గేదె మృతిచెందింది. సాయంత్రం 3 గంటల సమయంలో భారీ వర్షం కురుస్తుండగా పశువులు మేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
రైతు పురం వెంకటేశ్వర్లుకు చెందిన గేదె మృతిచెందింది. అధికారులు విచారణ జరిపి బాధిత రైతుకు ప్రభుత్వపరంగా నష్టపరిహారం అందించాలని స్థానికులు కోరారు.
Comments
Loading comments...

