Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిడుగుపాటుకు ఇద్దరు కూలీల మృతి

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Aug 10, 2026 7:36 AM శ్రీకాకుళంGeneral
పిడుగుపాటుకు ఇద్దరు కూలీల మృతి - Udayam
శ్రీకాకుళం జిల్లా మందస మండలం పెడంగొ గ్రామంలో ఆదివారం సాయంత్రం పొలంలో కూలి పనులు చేస్తుండగా పిడుగు పడింది. ఘటనలో కట్టా సుముద్రి, సవర జొరా అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను హరిపురం ఆసుపత్రికి తరలించారు. వీరిలో బొయా పెర్మి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది.

Comments

G
Loading comments...