Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిడుగుపాటుకు 12 గొర్రెలు మృతి

Follow Udayam on Google
santhoshmarri Sep 20, 2026 4:21 PM జగిత్యాలGeneral
మెట్‌పల్లి మండలం రామారావుపల్లెలో పిడుగుపాటు ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిలివేరి మహేందర్‌కు చెందిన 12 గొర్రెలు పిడుగుపాటుకు మృతి చెందాయి ఈ ఘటనలో సుమారు రూ.2 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. బాధిత రైతును ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...