Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిడుగుపాటు రూపంలో మృత్యువు

Follow Udayam on Google
sudheer Sep 22, 2026 11:39 PM కరీంనగర్తెలంగాణ
పిడుగుపాటు రూపంలో మృత్యువు - Udayam
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం చాకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పొలం వద్ద పనిచేస్తున్న మాజీ ఎంపీటీసీ గోపు మంగమ్మ భర్త నరేందర్ రెడ్డి పిడుగుపాటుకు గురై దుర్మరణం చెందారు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో వెళ్లి చూడగా విగతజీవుడిగా పడిఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Comments

G
Loading comments...