Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిడుగుపాటతో ఒకరు మృతి.. మరొకరికి అస్వస్థత

Follow Udayam on Google
madhu Sep 06, 2026 5:19 PM ములుగుGeneral
పిడుగుపాటతో ఒకరు మృతి.. మరొకరికి అస్వస్థత - Udayam
వాజేడు మండలం చింత్తూరు గ్రామంలో ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో పిడుగు పడటంతో ఆనందరావు (50) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పిడుగు పడిన సమయంలో ఆయన పక్కనే ఉన్న మరో వ్యక్తికి కూడా తీవ్ర ప్రభావంతో స్పృహ కోల్పోయాడు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి సదరు వ్యక్తిని వాజేడు ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స అందిస్తున్నారు.

Comments

G
Loading comments...