వార్తలకు తిరిగి వెళ్లండి

పెబ్బేరు మండలం పాత సూగురు సమీపంలోని వ్యవసాయ పొలంలో బుధవారం సాయంత్రం పిడుగు పడింది. ఈ ఘటనలో పొలంలో పనిచేస్తున్న లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందారు. సువర్ణ, అనురాధ తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది క్షతగాత్రులను వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

