వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమంగా నిల్వచేసిన పిడిఎస్ బియ్యాన్ని పట్టుకున్నట్లు వేములవాడ రూరల్ ఎస్సై వెంకట రాజం తెలిపారు.
రూరల్ మండలం వట్టెంల గ్రామంలో గుంట ఎల్లయ్య గుడిసెలో 20 క్వింటల్లా బియ్యంను, రెండు ఆటోలో తరలిస్తున్న 10 క్వింటల్లా బియ్యం మొత్తం 30 క్వింటల్లా బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఆపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై తెలిపారు
Comments
Loading comments...

