Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాగ్‌పత్‌లో వాహనం బోల్తా.. 12 మంది మృతి

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 6:14 PM జాతీయంGeneral
బాగ్‌పత్‌లో వాహనం బోల్తా.. 12 మంది మృతి - Udayam
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాగ్‌పత్‌ జిల్లాలో పికప్‌ వాహనం డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడిన ఘటనలో 12 మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. 32 మందితో రాజస్థాన్‌ నుంచి బుదౌన్‌కు వెళ్తుండగా అర్ధరాత్రి 12:30 గంటలకు ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు తమ వాహనాన్ని వెనుక నుంచి మరో వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని పోలీసులకు తెలిపారు.

Comments

G
Loading comments...