Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిచ్చికుక్క దాడిలో ఇద్దరికి గాయాలు

Follow Udayam on Google
B Ganga Sep 16, 2026 3:28 PM పార్వతీపురం మన్యంGeneral
జియ్యమ్మవలస మండలం బొమ్మికలో బుధవారం వేకువజామున పిచ్చికుక్క దాడిలో ఇద్దరు గాయపడ్డారు. వినాయక మండపం వద్ద నిద్రిస్తున్న పి.జస్వంత్ (13)పై కుక్క దాడి చేయగా అక్కడున్నవారు తరిమికొట్టారు. అక్కడి నుంచి వెళ్లిన ఆ కుక్క ఆరుబయట నిద్రిస్తున్న జి.చిన్నమ్ములు (55)ను కూడా కరిచింది. ఇద్దరినీ చినమేరంగి సీహెచ్సీకి తరలించి చికిత్స అందించడంతో ప్రమాదం తప్పింది.

Comments

G
Loading comments...