Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిచ్చి వెంగంపల్లిలో తక్కువ వోల్టేజ్‌తో ప్రజలకు ఇబ్బందులు

Follow Udayam on Google
Udayam Desk Sep 11, 2026 1:10 PM నెల్లూరుGeneral
పిచ్చి వెంగంపల్లిలో తక్కువ వోల్టేజ్‌తో ప్రజలకు ఇబ్బందులు - Udayam
మర్రిపాడు మండలం పిచ్చి వెంగంపల్లి గ్రామంలో తక్కువ వోల్టేజ్‌తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి కిలోమీటరు దూరంలోని ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి విద్యుత్‌ సరఫరా కావడంతో ఇళ్లలో విద్యుత్‌ పరికరాలు సక్రమంగా పనిచేయడం లేదని గ్రామస్థులు తెలిపారు. అధికారులకు పలుమార్లు విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదని, కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేయాలని కోరారు.

Comments

G
Loading comments...