Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిచ్చి మొక్కలను తొలగించిన జిపి పాలకవర్గం

Follow Udayam on Google
Surendhar Sep 30, 2026 11:39 AM నిజామాబాద్General
పిచ్చి మొక్కలను తొలగించిన జిపి పాలకవర్గం - Udayam
ధర్పల్లి గ్రామంలో మురికి కాలువల వద్ద పెరిగిన చెట్లు, పిచ్చి మొక్కలను సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుభ్రం చేయించారు. కాలువల్లో నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. అనంతరం జి పి కి సంబంధించిన స్థలంలో పిచ్చి మొక్కలను తొలగించి మొరం పోయించి స్థలాన్ని శుభ్రం చేయించారు ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రీకాంత్, వీడీసీ చైర్మన్ ఆర్మూర్ రంజిత్, వార్డు సభ్యుడు రాజు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...