Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిచ్చి కుక్క దాడిలో పలువురికి గాయాలు

Follow Udayam on Google
K. Anuradha Oct 05, 2026 12:40 PM శ్రీకాకుళంGeneral
పిచ్చి కుక్క దాడిలో పలువురికి గాయాలు - Udayam
సారవకోటలో పిచ్చికుక్క దాడులతో సోమవారం స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పలువురిపై దాడి చేయడంతో వారు గాయపడ్డారు. ఈ ఘటనలో పీహెచ్‌సీ వాచ్‌మన్‌ ఎస్‌.అనసూయమ్మ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన అనసూయమ్మకు స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందించారు. వరుస దాడులతో ఆందోళనకు గురైన స్థానికులు చివరకు పిచ్చికుక్కను హతమార్చడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Comments

G
Loading comments...