Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పి ఓ డబ్ల్యు జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

Follow Udayam on Google
I siva prasad Aug 29, 2026 3:22 PM నెల్లూరుGeneral
పి ఓ డబ్ల్యు జిల్లా మహాసభలను జయప్రదం చేయండి - Udayam
ప్రగతిశిల మహిళా సంఘం (POW) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గూడూరు లోని రిటైర్డ్ అధికార భవనంలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధమ మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ విలేకర్ల సమావేశం నిర్వహించారు . ఆ సందర్భంగా ప్రగతిశిల మహిళా సంఘం జిల్లా కన్వీనర్ బి. మమత మాట్లాడుతూ ఈ నెల 31వ తేదీన గూడూరు రిటైర్డ్ అధికార భవనంలో ప్రగతిశిల మహిళా సంఘం జిల్లా మహాసభ జరుగుతుందని ఆమె తెలిపారు.

Comments

G
Loading comments...