వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ : ఫ్యాషన్, మోడలింగ్‌పై ఆసక్తి ఉన్న యువతకు ఆదిలాబాద్ వేదికగా మారుతోంది. నడ్స్ డాన్స్ స్టూడియోలో లక్ష్మీనేచురల్స్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో ఫ్యాషన్ వీక్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి యువత పాల్గొని ప్రతిభను ప్రదర్శించారు.
ఎంపికైన వారికి టీవీ ప్రకటనలు, మోడలింగ్, అడ్వర్టైజింగ్‌లో అవకాశాలు కల్పిస్తామని సంస్థ డైరెక్టర్ సాయికుమార్ మహుర్కర్ తెలిపారు.
Comments
Loading comments...

