వార్తలకు తిరిగి వెళ్లండి

ప్యాపిలి మండలం బొంచెర్వుపల్లిలోని ప్రియా సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద కార్మికుల ఆందోళన రెండో రోజుకు చేరింది. ఫ్యాక్టరీ లో పని చేస్తున్న కార్మికులను యాజమాన్యం అర్ధాంతరంగా తొలగించడం పట్ల కార్మిక కుటుంబాలు భగ్గుమంటున్నాయి.
తక్షణమే తమను విధుల్లోకి తీసుకోకపొతే ఆందోళన మరింత తీవ్రం చేస్తామని ఆందోళనకారులు హేచ్చరించారు. కార్మికుల ఆందోళనల నేపథ్యం లో ఫ్యాక్టరీ లో పనులు స్థంభించిపోయాయి.
Comments
Loading comments...

