వార్తలకు తిరిగి వెళ్లండి

ఫుట్బాల్ చరిత్రలో ఎన్నడూ లేని ఘటన బ్రెజిల్లో చోటుచేసుకుంది. అండర్-20 మ్యాచ్లో ఏకంగా 51 మందికి రెడ్ కార్డులు జారీ అయ్యాయి. ఉబెర్లాండియా,మమోర్ జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్లో మమోర్ 3-1తో ఆధిక్యంలోకి వెళ్లడంతోఇరు జట్ల మధ్యఘర్షణ మొదలైంది.
దాదాపు 60 మంది మైదానంలోకి దూసుకురావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.అనంతరం 43 మంది ఆటగాళ్లు,సహాయక సిబ్బందికి కలిపిమొత్తం 51 మందికి రిఫరీ రెడ్కార్డులు చూపించాడు.
Comments
Loading comments...

