Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫుడ్ బ్యాంకు ఏర్పాటు చేయటం అభినందనీయం

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 16, 2026 7:12 PM విజయనగరంGeneral
ఫుడ్ బ్యాంకు ఏర్పాటు చేయటం అభినందనీయం - Udayam
ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించి సహాయం చేయటం సామాజిక బాద్యతని విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్.దామోదర్ అన్నారు. ఎస్.కోట PS వద్ద స్థానిక స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన ఫుడ్ బ్యాంకును బుధవారం ఆయన ప్రారంభించారు. పేదలు, ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించాలనే ఉద్దేశంతో డొక్కా సీతమ్మ గారి సేవా స్ఫూర్తితో వన్ మీల్, వన్ స్మైల్, వన్ ఫ్రిడ్జ్ అనే కాన్సెప్ట్ తో ఫుడ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయం అని అన్నారు.

Comments

G
Loading comments...