వార్తలకు తిరిగి వెళ్లండి

ఫర్టిలైజర్ ఫ్రాంచైజీ పేరుతో నకిలీ వెబ్‌సైట్ల ద్వారా మోసాలకు పాల్పడుతున్న ఐదుగురు బిహార్ వాసులను ఆదిలాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా 498 ఫిర్యాదులు ఉండగా, రూ.3.5 కోట్ల వరకు మోసం చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.
వారి నుంచి 10 సెల్‌ఫోన్లు, రూ.70 వేల నగదు స్వాధీనం చేసుకుని, రూ.8 లక్షలు జప్తు చేశారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు.
Comments
Loading comments...

