వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా కామారెడ్డిలో ఫోటోగ్రాఫర్ల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫోటోగ్రఫీ రంగం అభివృద్ధి, ఫోటోగ్రాఫర్ల సంక్షేమంపై జిల్లా అధ్యక్షుడు సమీర్, కోశాధికారి నవీన్‌యాదవ్, ప్రధాన కార్యదర్శి బద్దం నవీన్, సహాయ కార్యదర్శి పందిరి శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండా నవీన్‌తో పాటు పలువురు ఫోటోగ్రాఫర్లు చర్చించారు.
Comments
Loading comments...

