Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫోటోగ్రాఫర్ రమేశ్‌కు ఘన సన్మానం

Follow Udayam on Google
Anuroop Aug 19, 2026 6:27 PM కడపGeneral
ఫోటోగ్రాఫర్ రమేశ్‌కు ఘన సన్మానం - Udayam
ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తూ తాడేపల్లిగూడెంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బుధవారం శాంతి ర్యాలీ నిర్వహించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ సెంటర్‌ నుంచి ఎన్టీఆర్‌ చౌక్‌ వరకు ర్యాలీ సాగింది. దేశంలో కులమతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి జీవించాలని, శాంతి పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మానవతా జిల్లా అధ్యక్షుడు వాసిపోయిన చంద్రయ్య పిలుపునిచ్చారు. సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...