వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల మండలం ముత్తాయపాలెం గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్ నాగరాజు 'ఎక్సలెన్స్ అవార్డ్ ఆఫ్ ది ఇయర్ 2026'కు ఎంపికయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా ఆగస్టులో '80 ఏళ్ల ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ' అంశంపై నిర్వహించిన ఫోటోగ్రఫీ పోటీలలో నాగరాజు తీసిన చిత్రానికి ఈ పురస్కారం దక్కినట్లు అకాడమీ ఛైర్మన్ తమ్మా శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
Comments
Loading comments...

