Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫోను కొనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య

Follow Udayam on Google
Udayam News Sep 27, 2026 8:21 PM జగిత్యాలతెలంగాణ
ఫోను కొనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య - Udayam
పెగడపల్లి మండలం రాజారాం పల్లి తండకి చెందిన 9వ తరగతి విద్యార్థి ఇస్లావత్ సాయి గణేష్ నాయక్ (14) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీస్ పోలీసులు స్థానికులు తెలిపారు. తనకు సెల్ఫోన్ కొనివ్వలని సాయి గణేష్ తండ్రి నరేష్ నాయక్ ని కోరగా, ఆయన మందలించారని పేర్కొన్నారు దింతో మనస్తపం సాయి గణేష్ పురుగుల మందు సేవించాడని వారు తెలిపారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రి తరలించేలోపే బాలుడు మృతి చెందాడు.

Comments

G
Loading comments...