Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫోన్ వివాదం.. యువకుడి మృతి

Follow Udayam on Google
Anuroop Sep 15, 2026 11:13 AM నెల్లూరుGeneral
ఫోన్ వివాదం.. యువకుడి మృతి - Udayam
నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగులవెల్లటూరులో యువకుడు చెంచయ్య (28) మృతి చెందాడు. నాలుగు రోజుల కిందట ఫోన్ పగలగొట్టడంతో తండ్రి మందలించారు. ఆదివారం కూలి పనికి వెళ్లిన చెంచయ్య గడ్డి మందు తాగాడు. కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై ఎస్‌ఐ అయ్యప్ప కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...