వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో తన కూతురు ప్రాణాలు కోల్పోయిందని శిరిపురంకి చెందిన అల్లాబీ ఆరోపించారు. కాన్పు తర్వాత కడుపునొప్పితో ఆసుపత్రికి వెళ్తే, వైద్యులు ఫోన్ మాట్లాడుతూ చికిత్స అందించడం వల్లే ఆమె చనిపోయిందని వాపోయారు.
న్యాయం చేయాలంటూ నవజాత శిశువుతో కలిసి సోమవారం కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

