వార్తలకు తిరిగి వెళ్లండి

ఫోన్ ఈఎంఐ చెల్లించలేదనే కక్షతో లఖ్‌నవూలో నవల్‌కుమార్ అనే యువకుడిని ఇద్దరు వ్యక్తులు అపహరించారు. నాలుగు రోజులపాటు బందీగా ఉంచి హింసించడమే కాకుండా, బలవంతంగా రక్తాన్ని సేకరించి విక్రయించారు.
బాధితుడి తల్లి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అనికేత్, సుశాంత్‌లను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడు శుభమ్ సింగ్ కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు.
Comments
Loading comments...

