వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ అజిత్‌సింగ్‌నగర్ ఫ్లైఓవర్‌పై వాటర్ ట్యాంకర్ పడిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పాఠశాల బస్సులు, ఉద్యోగాలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ట్రాక్టర్ సాయంతో ట్యాంకర్‌ను పక్కకు లాగి ట్రాఫిక్‌ను పునరుద్ధరించే చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

