Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఫ్లైదుబాయ్‌’ ఘటనకు ముందు.. కాక్‌పిట్‌లో పైలట్ల ఘర్షణలు

Follow Udayam on Google
Udayam Desk Sep 30, 2026 6:37 PM అంతర్జాతీయంGeneral
‘ఫ్లైదుబాయ్‌’ ఘటనకు ముందు.. కాక్‌పిట్‌లో పైలట్ల ఘర్షణలు - Udayam
దుబాయ్‌-ఇజ్రాయెల్‌ విమానంలో కాక్‌పిట్‌ ఘర్షణపై అధికారిక స్పష్టత ఇంకా రాలేదు. అయితే గతంలోనూ విమాన కాక్‌పిట్‌లలో పైలట్లు ఘర్షణ పడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. 2022లో జెనీవా-పారిస్‌ ఎయిర్‌ ఫ్రాన్స్‌ విమానంలో ఇద్దరు పైలట్లు గొడవపడ్డారు. ఈ ఘటనపై ఇద్దరినీ సస్పెండ్‌ చేశారు.

Comments

G
Loading comments...