వార్తలకు తిరిగి వెళ్లండి

పాకిస్తాన్ క్రికెటర్ ఆజం ఖాన్ తనపై వచ్చిన విమర్శలకు ఘాటుగా బదులిచ్చాడు.2024 టీ20 ప్రపంచకప్‌లో జట్టు ఓటములకు తననుమాత్రమే బాధ్యుడిని చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.ఆ టోర్నీలో తాను ఒక్క మ్యాచ్ ఆడి,ఒకే బంతిని ఎదుర్కొన్నానని గుర్తుచేశాడు.
టీమిండియా నిర్దేశించిన 120 పరుగుల లక్ష్యాన్ని ఫిట్‌గా ఉన్న పాక్ ఆటగాళ్లు కూడా ఛేదించలేకపోయారన విమర్శించాడు. ఫిట్‌నెస్, నైపుణ్యాలు ఉండి ఏం లాభమని ప్రశ్నించాడు.
Comments
Loading comments...

