వార్తలకు తిరిగి వెళ్లండి

పీజీఆర్‌ఎస్ ద్వారా అందిన ఫిర్యాదులను పూర్తి స్థాయిలో పరిష్కరించి అవి తిరిగి రీ-ఓపెన్ కాకుండా చూడాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ లో ఫిర్యాదుల పరిష్కార తీరుపై సమీక్షించారు.
ఫిర్యాదు దారులతో సంబంధిత శాఖ అధికారులు తప్పనిసరిగా మాట్లాడి సమస్యను పూర్తిగా అర్థం చేసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు
Comments
Loading comments...

