వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిరంగిపురం మండలం వేములూరిపాడు పాలకేంద్రం బజార్ వద్ద మురుగు కాల్వలో నీరు నిలిచిపోయి తీవ్ర దుర్వాసన వస్తోంది. దీంతో దోమలు పెరిగిపోయి రోగాల బారిన పడతామేమోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

