Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో గుబులు

Follow Udayam on Google
Sreekanth Patel Sep 25, 2026 11:13 AM మహబూబ్‌నగర్తెలంగాణ
ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో గుబులు - Udayam
దానం నాగేందర్ అనర్హత వ్యవహారంలో కోర్టు తీర్పులతో ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఆందోళన నెలకొందని బీఆర్‌ఎస్ నేత మహ్మద్ సాధిఖ్ అన్నారు. ఎప్పుడు ఎలాంటి తీర్పులు వస్తాయోనని వారు మదనపడుతున్నారని, కోర్టు తీర్పులు రాజకీయ నేతలకు గుణపాఠమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...