Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిల్మ్ నగర్ భూ కేటాయింపుపై సీఎం హామీ

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 20, 2026 10:15 AM విశాఖపట్నంGeneral
ఫిల్మ్ నగర్ భూ కేటాయింపుపై సీఎం హామీ - Udayam
ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ కు భూమి కేటాయించాలని కోరుతూ గంటా శ్రీనివాసరావు, తో పాటు పలువురు ఎమ్మల్యే లు సీఎం చంద్రబాబు నాయుడుకు శనివారం వినతి పత్రాన్ని అందించారు. 2014 - 19 టీడీపీ ప్రభుత్వ హయంలో ఫిల్మ్ నగర్ కు శంకుస్థాపన చేసిన చంద్రబాబు తిమ్మాపురంలో 5 ఎకరాల భూమి కేటాయించారు. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ భూ కేటాయింపు విషయం ఎమ్మెల్యేలు మరోసారి తీసుకువెళ్లగా ఆయన తన కార్యదర్శి ప్రద్యుమ్నతో మాట్లాడారు.

Comments

G
Loading comments...