Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీల్డ్ అసిస్టెంట్లను పర్మినెంట్ చేయాలి

Follow Udayam on Google
Ganga Sep 30, 2026 6:41 PM పార్వతీపురం మన్యంGeneral
ఫీల్డ్ అసిస్టెంట్లను పర్మినెంట్ చేయాలి - Udayam
ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కురుపాం ఎంపీడీవో జె.ఉమామహేశ్వరికి వినతిపత్రం అందజేశారు. 20 ఏళ్లుగా సేవలందిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...