వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా కృషి చేస్తానని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు.బుధవారం జగిత్యాల జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం ప్రతినిధులు మంత్రిని కలిసి పే స్కేల్ అమలుతో పాటు పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
సమస్యలను ముఖ్యమంత్రి,పంచాయతీరాజ్ మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి తెలిపారు.
Comments
Loading comments...

