Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించాలని వినతి

Follow Udayam on Google
Ganga Oct 01, 2026 6:07 PM పార్వతీపురం మన్యంGeneral
ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించాలని వినతి - Udayam
ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీతానగరం మండల ఫీల్డ్ అసిస్టెంట్లు గురువారం ఎంపీడీవో ఎం.ఎల్.ఎన్.ప్రసాద్, ఏపీడీ త్రివిక్రమరావుకు వినతిపత్రం అందజేశారు. అర్హత, అనుభవం ఉన్న వారికి పదోన్నతులు కల్పించాలని కోరారు. కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, మండల స్థాయిలో బదిలీలు, క్యాషెస్ హెల్త్ కార్డులు, ముఖ్యంగా ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...