Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి బి ఎస్ పి

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 03, 2026 7:10 PM నిర్మల్General
ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి బి ఎస్ పి - Udayam
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను సకాలంలో విడుదల చేయడంలో ప్రభుత్వం విఫలమైందని బీఎస్పీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు జగన్ మోహన్ విమర్శించారు. బకాయిల కారణంగా పేద, బహుజన, సామాజికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.ఫీజులు చెల్లించలేక విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించేందుకు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం సమస్యను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేయడం సరి కాదన్నారు.

Comments

G
Loading comments...