వార్తలకు తిరిగి వెళ్లండి

MBNR: విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు చేపట్టిన 48 గంటల దీక్షకు డీకే అరుణ సంఘీభావం తెలిపారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంతో పేద విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని, సర్టిఫికెట్లు అందడం లేదని ఆమె మండిపడ్డారు.
Comments
Loading comments...

