Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై బీజేపీ దీక్షకు మద్దతు

Follow Udayam on Google
sreekanth patel Aug 25, 2026 2:35 PM మహబూబ్‌నగర్General
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై బీజేపీ దీక్షకు మద్దతు - Udayam
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు చేపట్టిన నిరాహార దీక్షకు ఎంబీ బాలకృష్ణ మద్దతు తెలిపారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో దీక్షా శిబిరాన్ని సందర్శించి రాంచందర్‌రావు, ఎంపీ ఈటల రాజేందర్‌ను శాలువాలతో సత్కరించారు.

Comments

G
Loading comments...