Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి

Follow Udayam on Google
Saychi kumar Aug 25, 2026 2:35 PM కామరెడ్డిGeneral
ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి - Udayam
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద బీజేపీ మండల అధ్యక్షుడు తెప్పేవార్ తుకారాం ఆధ్వర్యంలో మంగళవారం నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Comments

G
Loading comments...