వార్తలకు తిరిగి వెళ్లండి

పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు చేపడుతున్న 48 గంటల నిరాహార దీక్షకు మద్దతుగా సోమవారం
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట 'ఫీజుల బకాయి-బీజేపీ లడాయి నిరసన చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు చిన్నరాజులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతోందని విమర్శించారు.
Comments
Loading comments...

