Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీజు రీఅంబర్స్‌మెంట్‌ ధర్నాలు భాజపా డ్రామా: కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి

Follow Udayam on Google
sudheer Aug 20, 2026 6:26 PM కరీంనగర్General
ఫీజు రీఅంబర్స్‌మెంట్‌ ధర్నాలు భాజపా డ్రామా: కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి - Udayam
నీట్ నిర్వహణ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే భాజపా ఫీజు రీఅంబర్స్‌మెంట్‌పై నాటకాలాడుతోందని కరీంనగర్ మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మండిపడ్డారు. పదేళ్లు బీఆర్‌ఎస్‌తో లోపాయికారీ ఒప్పందంతో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన వారికి విద్యార్థుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. స్వాతంత్ర్య పోరాట చరిత్ర, ‘వందేమాతరం’ విశిష్టతను భాజపా దెబ్బతీస్తోందని ఆయన ఆరోపించారు.

Comments

G
Loading comments...