వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల ఎంఆర్ కార్యాలయం ఎదుట ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కురుమూర్తి మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఫీజు బకాయిలను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేయొద్దని కోరారు.
Comments
Loading comments...

